Saturday, May 2, 2009

మొటిమలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం


మొటిమలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

మొటిమలకు పైపూతగా వాడే మందు అయిన ట్రెటినోన్‌ జెల్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ 'నెక్స్‌రెట్‌' అనే బ్రాండు పేరుతో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. నాన్‌-పోరస్‌ మైక్రోస్పేర్‌ టెక్నాలజీతో దీన్ని తయారు చేసినట్లు, దీనివల్ల మందు వాడినప్పుడు మంట, చర్మం ఎండిపోవడం, ఇరిటేషన్‌ వంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. 15 గ్రాములు ప్యాక్‌లో 'నెక్స్‌రెట్‌'ను విడుదల చేసినట్లు తెలియజేసింది.

No comments: