ఈ విషయం తెలుసుకుంటే.. మీ జీవితం మారిపోతుంది !
ఓ పెద్దమనిషి బ్రతికినన్నాళ్ళూ సమాజాన్ని ఎలా సమూలంగా మర్చేద్దామా అని తెగ ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయాట్ట. చరమాంకం లో జ్ఞానోదయం అయి తన సమాధి దగ్గర ఇలా నోట్ వ్రాపించుకున్నాడట:
"సత్యం ఆలస్యంగా అవగతం అయ్యింది...సమాజాన్ని మార్చాలనే తపనలో నా గురించే మర్చాను! మార్పుని నాతో మొదలుపెట్టి నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా మలచుకుని ఉంటే, నన్ను చూసి కనీసం నా కుటుంబం మారేదేమో. నా కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు, వారిని చూసి నా ఊరు, ఊరిని చూసి సమాజం మారేదేమో కదా"
... note...: ఇది గమ్మడిప్రసాద్ గారి బ్లాగు నుంచి తీసుకుని ఇక్కడ రాశాను.
Wednesday, April 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
mamchi maata
gurraanni bamDi muMdu kaditene bamdi kadulutumdi
bamdi kadalaaka gurram nadavaalanukokoodadu
చాలా మంచి మాట.
Post a Comment