Saturday, April 11, 2009

చిరును చీల్చి చెండాడిన ఈనాడు !!




చిరును చీల్చి చెండాడిన ఈనాడు !!

రాజకీయాన్ని సినిమా షూటింగులా చేసి.. పార్టీ పెట్టడమే డబ్బుల కోసం అన్నట్టు వ్యవహరించి టికెట్లు ఇవ్వడంలో వన్నెచిన్నెలు పోయిన.. ప్రజారాజ్యం పార్టీ గొప్ప ఖ్యాతిని తెచ్చుకుంది. లిమ్కా, గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రజారాజ్యం అపాయింట్మెంట్ కోసం వెంటపడుతున్నారట. ఎందుకంటారా.... అనతి కాలంలో అత్యధికులు రాజీనామా చేసిన పార్టీగా పీఆర్పీ క్రెడిట్ దక్కించుకుంది. ఎన్టీఆర్ లాగా తాను కూడా ఏదో ఒక చరిత్ర సృష్టించాలని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఈ రాజీనామాల ద్ద్వారా చరిత్ర సృష్టించారు.

1 comment:

వేణూశ్రీకాంత్ said...

హ హ ఏదేమైనా శ్రీధర్ క్రియేటివిటీ ని మెచ్చుకోవాల్సిందే... వైట్ అండ్ గ్రీన్ డ్రస్సులు, అమ్ముల పొదికి పిఆర్పి జండా రంగులు అరిపించారు :)