Wednesday, April 29, 2009

ఇఫ్లూలో ఈ ఏడాది నుంచి దూరవిద్య

ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ)లో ఈ విద్యా సంవత్సరం నుంచి దూరవిద్యను ప్రారంభించనున్నట్లు వర్సిటీ వీసీ అభయ్‌ మౌర్య తెలిపారు. హైదరాబాద్‌ సమీపంలోని భూదాన్‌ పోచంపల్లిలో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించిందన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2009-10 విద్యా సంవత్సరం విశ్వవిద్యాలయ ప్రణాళికను వివరించారు.

No comments: