Tuesday, March 24, 2009
అనంతపురం పేరుతో స్వాతి సినిమా
తమిళంలో హిట్ ఐన సుబ్రమణ్యపురం చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. దీనికి 'అనంతపురం 1980' అని పేరు ఖరారు చేశారు. తెలుగమ్మాయి స్వాతి కథానాయికగా నటించింది. దీనికి దర్శకత్వం వహిస్తున్న శశికుమార్ ఇందులో కథనాయకుడు. ప్రస్తుతం అనువాద కార్యక్రమం నడుస్తోంది. స్నేహం, ప్రేమ, పగ, ప్రతీకారం అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఇది 1980 నాటి అనంతపురం పరిస్థితులను ప్రతిబింబిస్తుంది
www.usurvote.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment