Friday, March 20, 2009

దారుణం జరుగుతోంది



అమెరికా, యూరప్ లు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి.
పర్యావరణానికి హాని చేసే అత్యంత ప్రమాదకరమైన విష వాయువుల్లో 70 శాతం అమెరికా , యూరోప్ దేశాల నుంచే విడుదలవుతున్నాయి. ఈ కాలుష్య కారకాలను తక్షణం అరికట్టినా భూగోళం యథాస్థితికి చేరడానికి 10 శతాబ్దాలు అంటే వెయ్యి సంవత్సరాలు పడుతుంది.
కానీ... ఆ కాలుష్య విడుదల ఆగే పరిస్థితీ లేదు. భూ గోళం బాగుపడే అవకాశమూ లేదు. భారతీయులారా కనీసం మన దేశాన్నయినా రక్షించుకుందాం...
ముందుకు కదలండి..
‘‘ఒక్క విషయం గుర్తు పెట్టకోండి. ఒక మనిషి ప్రాణం కన్నా.. చెట్టు ఉనికి విలువైనది. మనిషిని తిరిగి పుట్టించడానికి 9 నెలలు పడితే.. ఎంతో మందికి మేలు చేసే పర్యావరణానికి మేలు చేసే చెట్టును నాటి పెంచడానికి మూడేళ్లయినా పడుతుంది. సో.. మన బాధ్యత చెట్లను పెంచడంపైనే ఉండాలి.’’

4 comments:

Anonymous said...

well said.

Rajendra Devarapalli said...

బాగుంది సందేశం

Anonymous said...

ఈ నాగరికత మనక్కావాలనుకుంటే ఈ పర్యావరణ విధ్వంసానిక్కూడా అంగీకరించాల్సిందే. ఈ పర్యావరణ విధ్వంసం వద్దనుకుంటే ఈ నాగరికతక్కూడా స్వస్తి చెప్పాల్సిందే. జఱిగే నాశనమేదో పూర్తిగా జరగనివ్వండి. మంచిదే, శుభం ! అప్పుడు గానీ మనుషులు బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకుని బాగుపడరు, అప్పటికి మనుషులంటూ ఎవరైనా మిగిలితే ! చెబితే వినే స్థాయిని మనుషులు దాటేశారు. వాళ్ళ ఖర్మకి వాళ్ళని వదలండి !

Anonymous said...

tadepalli garu.. meru cheppinatlu vadilestee... budhitechukovadaaniki manushule undaru