Monday, February 23, 2009

నా కవిత

నేల - నింగి వేరు 
ఒక్కటై కనిపిస్తాయి  


పాలు - నీరు వేరు  
ఒక్కటై కలిసిపోతాయి  


ప్రేమ - పెళ్లి వెరు 
ఒక్కటై జీవితమవుతాయి



No comments: