Wednesday, February 11, 2009

పెళ్లి భారం కాదు... వరం !

చాలామందికి పెళ్లంటే... అమ్మో జైలా అన్నంత ఫీలవుతారు. సంసారం గురించి అన్నిరకాల జోకులు పేలాయి. కానీ... అందులోని తియ్యదనం గురించి చెప్పిన వాళ్లు మాత్రం చాలా చాలా తక్కవే. ఆ తక్కువ కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. సంతోషం పంచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ, బాధను పంచుకోవడానికి మాత్రం చాలా తక్కుమంది ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇద్దరే. అమ్మ, ఆలి. నీవు తెలియక చేసే తప్పులను తల్లి భరిస్తుంది. తెలిసి చేసే తప్పులను పెళ్లాం భరిస్తుంది. ఇద్దరూ సమానులే. అందుకే వారి ఉనికి లేని జీవితం.. షుగర్ లేని టీ వంటిది.
సంసారంలో మధురిమలు ఏంటో.. తెలుపుతూ జనార్దన్ (karanamjanardhan@gmail.com ) అద్భుతమైన శైలితో రాసిన వ్యాసమిది. చదివి తరించండి. నేను ఆయన అభిమానిని. ఇలా క్లిక్ లింక్ ఇవ్వడం కూడా కాపీరైట్ ఉల్లంఘనల కిందకే వస్తే దయచేసి తెలియజేయగలరు.

వ్యాసం కోసం ఈ వెబ్ అడ్రస్ లోకి వెళ్లండి (కాపీ చేసి పేస్ట్ చేయండి.)

http://www.eenadu.net/htm/weekpanel1.asp


.
.
.

No comments: