Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు

కాలం విలువైనది కానే కాదు.. !
అది ఎంతయినా అలా సాగుతూనే ఉంటుంది !!

కాలంతో ముడిపడిన నీ జీవితం మాత్రమే విలువైనది

కొత్త ఏడాది సంబరాలు ఏటా జీవితంలో వస్తూనే ఉంటాయి

నీవు ఒక పని చెయ్..

కొత్త సంవత్సరంలో ఏదైనా సాధిద్దాం అనుకోకు !
ఏదైనా సాధించి కొత్త ఏడాదికి స్వాగతం చెప్పాలనుకో !!

PRAKASH wishes you HAPPY NEW YEAR

నేను చెప్పింది వచ్చే ఏడాదికైనా చేస్తారా?

No comments: