నిర్వచనాలు మన ఆలోచనలకు సంతృప్తిని ఇస్తాయి అంతవరకె వాటి పని..
...
ఐనా ఈ లోకంలో పరిమితి లేనివి కొన్నే
అవి.....
1. కళ ... సాధన చేసిన కొద్దీ పెరుగుతుంది
2. కల... ఊహలకొద్దీ ఇంకా ఇంకా వస్తూ వుంటాయి
3. అమ్మ ... ప్రత్యామ్నాయం సృస్టించుకోలేని దేవుడు ఇచ్చిన వరం
వీటి పరిమితులు కొలిచే కొలబద్దలు ఏమీ ఉండవు.
Monday, November 17, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment