Saturday, November 15, 2008

ఎవరు మంచి వాళ్లు ?


పువ్వును ప్రేమించే వాళ్లు
నవ్వును ప్రేమించే వాళ్లు

అమ్మను ప్రేమించే వాళ్లు
బొమ్మను ప్రేమించే వాళ్లు

సంగీతాన్ని ఆస్వాదిస్తూ
సాహిత్యాన్ని ఆదరిస్తూ

భాషపై మమకారం చూపుతూ ..
బామ్మపై మారాం చేస్తూ

ఇంటి తిండిని ఆరగిస్తూ... ఇతరులను ఆదరిస్తూ ఉండేవాళ్లను

ఎవరైనా మంచివాళ్లే అని అనవచ్చని నా ప్రగాఢ నమ్మకం

1 comment:

tankman said...

ayithe nenu manchi vadine....hammayya